Rakesh Roshan: క్రిష్ -4పై రాకేశ్ రోషన్ ఎమోషనల్ 11 d ago

హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'క్రిష్' సిరీస్ సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఇప్పటికే విడుదలైన 3 భాగాలు భారీ విజయాన్ని అందుకోగా నాలుగో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్ తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్ 'క్రిష్ 4' దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారు. "25 ఏళ్ల కిత్రం నిన్ను ఒక యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాను. ఇప్పుడు మళ్లీ 25 ఏళ్ల తర్వాత నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను.'క్రిష్ 4'కు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. అని రాకేశ్ రోషన్ పోస్ట్ పెట్టారు.